• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

Gautam Gambhir: గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు

Gautam Gambhir: గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ను టార్గెట్ చేస్తోంది ఆస్ట్రేలియా. బీజీటీ 2024 ముందు భారత ఆటగాళ్లనే కాదు.. కోచ్ గౌతీని వదలడం లేదు ఆసీస్. అతడిపై కంగారూలు కుట్రలు పన్నడం చర్చనీయాంశంగా మారింది.

Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్

Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్

Cheteshwar Pujara: అభిమానుల కల ఎట్టకేలకు నిజం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా పుజారాను తీసుకోవాలనే డిమాండ్‌ నెరవేరనుంది. ఆసీస్‌తో పోరుకు పుజారా రాక ఖాయమైంది.

Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్.. నక్క తోక తొక్కాడుగా..

Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్.. నక్క తోక తొక్కాడుగా..

Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ రెడ్డి టైమ్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది. అతడికి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నితీష్ నక్క తోక తొక్కాడని అంతా మాట్లాడుకుంటున్నారు.

Gautam Gambhir: ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక దబిడిదిబిడే

Gautam Gambhir: ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక దబిడిదిబిడే

Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఎలాగైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నాడు.

Border-Gavaskar Trophy : డ్రానందమే

Border-Gavaskar Trophy : డ్రానందమే

సిరీ్‌సలో తొలిసారి ఐదు రోజుల వరకు సాగిన నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితమూ రాలేదు. పూర్తిగా బ్యాటర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. ఇరు జట్ల బౌలర్లూ కలిసి 21 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.

India vs Australia: మూడున్నరేళ్ల తర్వాత  టెస్టుల్లో  కోహ్లీ సెంచరీ..

India vs Australia: మూడున్నరేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాIndia vs Australia మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) నాల్గవ టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ...

India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు..

India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు..

నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..

India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న కోహ్లీ..భారత్ స్కోర్ ఎంతంటే..?

India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న కోహ్లీ..భారత్ స్కోర్ ఎంతంటే..?

నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) ...

India vs Australia 4th Test: ఆచితూచి వికెట్లు పడకుండా ఆడుతున్న భారత బ్యాటర్లు..

India vs Australia 4th Test: ఆచితూచి వికెట్లు పడకుండా ఆడుతున్న భారత బ్యాటర్లు..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య నాలుగో టెస్టులో(Fourth Test) భారత్ బ్యాటర్లు నిలకడగా..

India vs Australia 4th Test: గిల్ అర్ధ సెంచరీ పూర్తి..రోహిత్ శర్మ ఔట్..

India vs Australia 4th Test: గిల్ అర్ధ సెంచరీ పూర్తి..రోహిత్ శర్మ ఔట్..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test)ఆట ప్రారంభం

తాజా వార్తలు

మరిన్ని చదవండి