Home » Bonthu Rammohan
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
Big Shock To BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ ‘కారు’ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ కాబోతున్నారు..