• Home » Bollywood

Bollywood

Sneha Desai :ఈ గుర్తింపుతో కల సాకారమైంది

Sneha Desai :ఈ గుర్తింపుతో కల సాకారమైంది

లాపతా లేడీస్‌... మహిళల గుర్తింపుపై బలమైన ముద్ర వేసిన సినిమా. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఇండియా నుంచి అధికారిక చిత్రంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

Hindi movie : అరవింద్‌ సంతకం

Hindi movie : అరవింద్‌ సంతకం

ప్రముఖ మరాఠీ నిర్మాత గజేంద్ర అహిరే దర్వకత్వం వహించిన హిందీ చిత్రం ‘ది సిగ్నేచర్‌’. 2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘అనుమతి’కి ఇది రీమేక్‌. అనుపమ్‌ఖేర్‌ లీడ్‌రోల్‌ పోషించారు. మహిమా చౌదరి, నీనా కులకర్ణి, రణ్‌వీర్‌ షోరే కీలకపాత్రలు పోషించారు.

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్‌, టాలీవుడ్‌ కథానాయకి సయామి ఖేర్‌! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.

Guneet Monga Kapur : ఎంత లోకల్‌ అయితే అంత గ్లోబల్‌ అవుతాం

Guneet Monga Kapur : ఎంత లోకల్‌ అయితే అంత గ్లోబల్‌ అవుతాం

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌’, ‘లంచ్‌ బాక్స్‌’, ‘ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’, ‘కిల్‌’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్‌ మోంగా కపూర్‌. వాటిలో ‘ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’... గత ఏడాది ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్‌ సిరీస్‌ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్‌ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

Movies and Web Series : ఈ వారమే విడుదల

Movies and Web Series : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Kajol Devgan :  యాభైల్లోనూ ఇరవైలా..!

Kajol Devgan : యాభైల్లోనూ ఇరవైలా..!

ఇరవైల్లో నాజూగ్గా కనిపించడంలో వింతేమీ లేదు. కానీ... యాభైల్లోనూ అదే శారీరక సౌందర్యంతో అలరిస్తుంటే..! కాజోల్‌ దేవ్‌గణ్‌..! కిలకిల నగవులు... మిలమిల మెరుపులతో ఒకప్పుడు వెండితెరను ఏలిన సితార. పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా... ఇద్దరు బిడ్డల తల్లి అయినా... ఆమెలో నేటికీ అదే ఆకర్షణ.

Hot Hits : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Hot Hits : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

ట్రెండింగ్‌ టాప్‌ తెలుగు సాంగ్‌: నా రోజా నువ్వే (ఖుషి)

 Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

కొత్త సినిమాతో పాటు ఇండస్ట్రీలో వినిపించే పదం కాంబినేషన్‌. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల కలయిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త కలయికకు వేదిక సిద్ధమౌతోంది.

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...

Navya : ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Navya : ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి