Home » Bollywood
CID 2 Parth Samthaan: సీఐడీ సీజన్ 2లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయ్యాయి. నటుడు పార్థ్ సమ్‌తాన్.. ఏసీపీ ఆయుష్మాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.
Actor Vikrant Massey: మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్రాంత్ మస్సె క్లారిటీ ఇచ్చారు. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
Genelia D Souza: జెనీలియా ఆ ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. తాజాగా, జెనీలియా తన కుమారులతో కలిసి బయటకు వెళ్లారు. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా పెను ప్రమాదం తప్పింది.
Bollywood Stars: బాలీవుడ్ తారలకు ఊహించని షాక్ తగిలింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో పలువురు బాలీవుడ్ తారలను కిందికోర్టు నిర్దోషులుగా తేల్చగా.. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది రాజస్థాన్ సర్కార్.
Actress Dipika Kakar: సీటీ స్కాన్‌లో దారుణమైన విషయం బయటపడింది. దీపిక కకర్ కాలేయంలో ట్యూమర్ ఉన్నట్లు తేలింది. అది కూడా టెన్నిస్ బాల్ సైజులో ఆ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
Indian Army: యావత్ దేశమంతా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ చేస్తున్న వార్ గురించి డిస్కస్ చేస్తున్నారు. దాయాదిపై మన సైనికులు విజృంభిస్తున్న తీరు గురించి చర్చించుకుంటున్నారు. యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపించడంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
Aamir Khan: స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉన్న మనిషి ఎలా ఉంటాడో.. తెరపై చూపించడానికి.. ఫీల్ రావడానికి అమీర్ స్నానం చేయటం మానేశారు. దాదాపు 12 రోజుల పాటు అసలు స్నానమే చేయలేదు.
Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. బాబిల్ ఖాన్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా వెధవలమా అంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు.
Actress Chhaya Kadam: వైల్డ్ లైఫ్ చట్టాల కింద నటి ఛాయా కదమ్‌పై కేసు నమోదు అయింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజామా.. కాదా.. అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు
Nani Comments On Bollywood: నాని గత ఏడాది ‘ సరిపోదా శనివారం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.