• Home » Bollywood

Bollywood

Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ నటి నయనతార జంటగా ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Kangana Ranaut: నవాజుద్దీన్‌ని చూస్తే ఏడుపు వస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

Kangana Ranaut: నవాజుద్దీన్‌ని చూస్తే ఏడుపు వస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే..

Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

సినిమా సెలబ్రిటీలకు రాజస్థాన్ హాట్‌స్పాట్‌గా మారుతుంది. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) జై సల్మీర్‌లోని సూర్యగఢ్‌ కోటలో పెళ్లి చేసుకున్నారు.

Aamir Khan: ఆ కారణంతోనే నటనకు బ్రేక్

Aamir Khan: ఆ కారణంతోనే నటనకు బ్రేక్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). నటనలో పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. అందువల్ల అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు.

Sidharth Malhotra-Kiara Advani: భారీ ఎత్తున విందు ఏర్పాటు.. అతిథులెవరంటే..

Sidharth Malhotra-Kiara Advani: భారీ ఎత్తున విందు ఏర్పాటు.. అతిథులెవరంటే..

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) లు ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జై సల్మీర్‌లోని సూర్య గఢ్ ఫ్యాలెస్‌లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది.

 Alia Siddiqui: మోసంతో.. అతని అసలు రంగు బయటపడింది!

Alia Siddiqui: మోసంతో.. అతని అసలు రంగు బయటపడింది!

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్థిఖీ కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఆయన మంచివాడు కాదంటూ సిద్ధిఖీ భార్య ఆలియా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాజుద్దీన్‌తోపాటు అతడి తల్లి మానసికంగా వేధింపులకు గురి చేశారని మీడియా ముందు చెప్పారు.

Hansika Motwani: తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు గట్టిగా సమాధానమిచ్చిన హీరోయిన్

Hansika Motwani: తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు గట్టిగా సమాధానమిచ్చిన హీరోయిన్

బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది.

Shivaleeka Oberoi: స్టార్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్

Shivaleeka Oberoi: స్టార్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్

బాలీవుడ్‌లో ఈ ఏడాది వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా అడ్వాణీ- సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఏడడుగులు వేశారు.

Rakhi Sawant: ‘నా భర్త నా న్యూడ్ వీడియోలను అమ్ముకున్నాడు’

Rakhi Sawant: ‘నా భర్త నా న్యూడ్ వీడియోలను అమ్ముకున్నాడు’

గత కొన్నిరోజులుగా రాఖీ సావంత్‌ (Rakhi Sawant), ఆమె భర్త ఆదిల్ దురానీ (Adil durrani)కి సంబంధించిన వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదిల్‌పై రోజుకో విషయంపై విమర్శలు చేస్తోంది.

Amitabh Bachchan: ‘ఆ ప్యాంటు వేసుకున్నా.. ఎలుక దూరింది’

Amitabh Bachchan: ‘ఆ ప్యాంటు వేసుకున్నా.. ఎలుక దూరింది’

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒకరు. ఈ మెగాస్టార్ 80 ఏళ్ల వయస్సులోనూ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి