Home » Bodybuilder
విజయవాడలో అనబాలిక్ డ్రగ్స్ ఉపయోగించి తక్కువ సమయంలో కండలు పెంచుకునే প্রবణత పెరుగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన ఈ స్టెరాయిడ్లను రహస్యంగా విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు
ఈ భామ.. కండలు చూస్తే అబ్బాయిలు కంగుతింటారు. బరువులెత్తడంలో ఆమెను మించినవారు లేరు. ప్రొఫెషనల్ కిక్‌బాక్సర్ నుంచి పవర్‌లిఫ్టర్‌గా మారి తన పవర్‌ను ప్రదర్శిస్తోంది.