• Home » BJP Vs BRS

BJP Vs BRS

MP Venkatesh: మోదీ  తెలంగాణపై విషం చిమ్మారు

MP Venkatesh: మోదీ తెలంగాణపై విషం చిమ్మారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలంగాణ(Telangana)పై మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టారని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత(BRS MP Venkatesh) అన్నారు.

Etala Rajender: కేసీఆర్ అహంకారాన్ని ఓడించడం బీజేపీతోనే సాధ్యం.. బీజేపీ పెద్దలకు ఈటల ధన్యవాదాలు

Etala Rajender: కేసీఆర్ అహంకారాన్ని ఓడించడం బీజేపీతోనే సాధ్యం.. బీజేపీ పెద్దలకు ఈటల ధన్యవాదాలు

బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ (BJP) ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించడంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు.

TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

TS BJP : హమ్మయ్యా.. ఈటలకు కీలక పదవి వచ్చేసిందిగా.. ఒక్క ట్వీట్‌తో కన్ఫామ్ చేసేసిన రాజేందర్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి.

 TS BJP : హస్తినలో హాట్ హాట్‌గా తెలంగాణ బీజేపీ పాలిటిక్స్.. ‘దెబ్బ కొడితే దిమ్మతిరగాలి’ అంటూ ఈటల కీలక వ్యాఖ్యలు

TS BJP : హస్తినలో హాట్ హాట్‌గా తెలంగాణ బీజేపీ పాలిటిక్స్.. ‘దెబ్బ కొడితే దిమ్మతిరగాలి’ అంటూ ఈటల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది..

TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!

TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!

తెలంగాణలో బీజేపీలో (Telangana BJP) ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ.. కమలానికి బిగ్ షాక్ (Big Shock) తగలనుందా..? సిట్టింగ్ ఎమ్మెల్యే (BJP MLA) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారా..? కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడ్డారా..? అంటే తాజా పరిణామాలను.. ఆ ఎమ్మెల్యే చేసిన ప్రకటన బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి...

BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 600 మంది నేతలను రంగంలోకి దింపుతున్న కాషాయ పార్టీ.. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి..!

BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 600 మంది నేతలను రంగంలోకి దింపుతున్న కాషాయ పార్టీ.. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి..!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ రాజకీయాలు కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు.. తరువాత అన్నట్టుగా మారిపోయాయి. కర్ణాటక ఫలితాలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండేది. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో సత్తా చాటడం పక్కా అనుకుంటున్న తరుణంలో బీజేపీకి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Kaushik Reddy: ఈటల జమున ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే..!

Kaushik Reddy: ఈటల జమున ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే..!

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. జమున చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఈటల రాజేందర్ హత్యకు కౌశిక్‌రెడ్డి కుట్ర పన్నారని జమున ఆరోపించారు. ఇదే అంశంపై కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు

BJP MLA Etala: పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఏమన్నారంటే..

BJP MLA Etala: పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఏమన్నారంటే..

పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు.

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

అవును.. ఈటల రాజేందర్ (Etela Rajender) ఎందుకో మౌనం పాటిస్తున్నారు..! ఇదివరకున్నట్లుగా చురుగ్గా ఉండట్లేదు..! అసలు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు..! ఇవీ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న మాటలు. గులాబీ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా (BJP) కప్పుకున్నాక హైపర్ యాక్టివ్‌గా ఉన్న ఈటల సడన్‌గా డీలా పడిపోయారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి