• Home » BJP Vs BRS

BJP Vs BRS

TS Elections : పోటీకి దూరంగా సీనియర్లు.. ఎన్నెన్నో అనుమానాలు.. కమలం పార్టీలో ఏం జరుగుతోంది.. !?

TS Elections : పోటీకి దూరంగా సీనియర్లు.. ఎన్నెన్నో అనుమానాలు.. కమలం పార్టీలో ఏం జరుగుతోంది.. !?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BJP) పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి...

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

క్యాబినెట్‌ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారన్న కసితో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ..

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్‌లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్‌కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.

TS BJP: 14 కమిటీలు నియమించిన బీజేపీ.. అసంతృప్తులకు చోటు

TS BJP: 14 కమిటీలు నియమించిన బీజేపీ.. అసంతృప్తులకు చోటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపో.. ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తోంది.

Harish Rao: కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. బీజేపీకి క్యాడర్ లేదు

Harish Rao: కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. బీజేపీకి క్యాడర్ లేదు

కాంగ్రెస్‌(Congress)కు లీడర్ లేడు.. బీజేపీ(BJP)కి క్యాడర్ లేదని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.

Kcr whishes to PM Modi: ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Kcr whishes to PM Modi: ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, సామాన్యులు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

MP Arvind: ఈడీ నోటీసులను మోదీ నోటీసులుగా కవిత వర్ణించడంపై ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు

MP Arvind: ఈడీ నోటీసులను మోదీ నోటీసులుగా కవిత వర్ణించడంపై ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత లాంటివాళ్ళు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్ళు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి.

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

TS Assembly Polls : అంచనాలు అట్టర్‌ప్లాప్.. కాంగ్రెస్‌పైనే కోటీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..!

TS Assembly Polls : అంచనాలు అట్టర్‌ప్లాప్.. కాంగ్రెస్‌పైనే కోటీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..!

అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్‌(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..

Eatala Rajender: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు.. అదే నిజమైతే రాజీనామా చేస్తా

Eatala Rajender: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు.. అదే నిజమైతే రాజీనామా చేస్తా

కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి