Home » Birthday Special
విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ ఆదివారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. కొవ్వొ్త్తులు వెలిగించి, కేక్ కట్ చేయడం ద్వారా మోదీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) 73వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సైతం ప్రధానికి బర్త్డే విషెస్ చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నాయకత్వంలో దేశం పురోగాభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
ప్రస్తుతం యువత ఏ వేడుకలు నిర్వహించినా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంటారు. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతుంటే.. మరికొందరు సమాజానికి సందేశం ఇచ్చేలా వేడుకలు ప్లాన్ చేస్తూ.. అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి..
రవీంద్రభారతిలో మే 27న సాయంత్రం 5గంటల నుంచి బృందావనం సాంస్కృతిక, సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్‌ఆర్ఐలు (NRI) చిమట శ్రీనివాస్, వై. సుబ్రహ్మణ్యం, సుంకరి శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు.
పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
నవయువమేధో శ్రామికులు, శ్వాప్నికులు, భావితరాల భవిష్యత్తుకు భరోసా నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ (TDP Ireland NRI Comitte) సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జన్మదిన వేడుకలను (Birthday celebrations) ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 73వ జన్మదిన వేడుకలు (73rd Birthday Celebrations) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne) నగరంలో ఘనంగా జరిగాయి.
చంద్రబాబు వల్లే మాకు అవకాశాలు వచ్చాయని సతీష్ వేమన అన్నారు.