• Home » Bhopal

Bhopal

Youth Slits Friends Throat: తల్లితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో ఫ్రెండ్‌ను..

Youth Slits Friends Throat: తల్లితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో ఫ్రెండ్‌ను..

ఆశిష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంజిత్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారింది. ఆశిష్‌ను చంపడానికి పూనుకున్నాడు.

Mother Bears Emotional Struggle: ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Mother Bears Emotional Struggle: ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Mother Bears Emotional Struggle: పిల్ల ఎలుగు తీవ్రంగా గాయపడింది. నడవలేని స్థితితో రోడ్డుపై పడిపోయింది. పాపం తల్లి ఎలుగు బంటి పిల్లను అలా చూసి విలవిల్లాడిపోయింది. రోడ్డుపై వాహనాలు వస్తుండటంతో పిల్లను రోడ్డు దాటించడానికి చాలా ఇబ్బంది పడింది.

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..

No Helmet No Petrol Rule: కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..

హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపే వారికి.. ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ కొట్టకుండా కఠినమైన రూల్ తెచ్చారు. భోపాల్ జిల్లాలోని అన్ని పెట్రోల్, సీఎన్‌జీ పంపుల్లో ఈ రూల్ అమలుకానుంది.

Bhopal: సహాయం చేసేందుకు వెళ్లి.. 13 నెలలు జైలు జీవితం గడిపాడు.. భోపాల్‌లో ఏం జరిగిందంటే..

Bhopal: సహాయం చేసేందుకు వెళ్లి.. 13 నెలలు జైలు జీవితం గడిపాడు.. భోపాల్‌లో ఏం జరిగిందంటే..

అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు. భోపాల్‌లోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. భోపాల్‌లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‎ ఫ్యామిలీకి రూ.15 వేల కోట్ల ఆస్తి నష్టం.. శత్రువుల ఆస్తికి ఓనర్ కాలేరని..

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‎ ఫ్యామిలీకి రూ.15 వేల కోట్ల ఆస్తి నష్టం.. శత్రువుల ఆస్తికి ఓనర్ కాలేరని..

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‎కు (Saif Ali Khan) చట్టపరంగా పెద్ద షాక్ తగిలింది. భోపాల్‎లోని పటౌడి కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను శత్రువుల ఆస్తిగా మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. గత 25 ఏళ్ల ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Innovative Restaurant: ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

Innovative Restaurant: ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్‌ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ స్టేడియం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ స్టేడియం

వంతెన రీడిజైనింగ్‌ కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ రైల్వే అంగీకరించిందని వారు చెప్పారు

Love Jihad: లవ్ జీహాదీకి పాల్పడితే స్టెరిలైజేషన్.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Love Jihad: లవ్ జీహాదీకి పాల్పడితే స్టెరిలైజేషన్.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

లవ్ జీహాదీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా తనకు నేరుగా ఫోను చేయాలని, అవసరమైతే తక్షణం పోలీసు స్టేషన్ల చుట్టుముట్టాలని భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్ శర్మ అన్నారు.

Bhopal Canal Car Crash: ఆవును కాపాడబోయి యాక్సిడెంట్.. ఎయిర్ హోస్టెస్ మృతి..

Bhopal Canal Car Crash: ఆవును కాపాడబోయి యాక్సిడెంట్.. ఎయిర్ హోస్టెస్ మృతి..

Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్‌లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

PM Modi: మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా..!!

PM Modi: మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా..!!

భారతదేశం ప్రపంచలో కల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి