• Home » Bhihar

Bhihar

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.

Mukesh Sahanis father murder: బీహార్‌‌లో వీఐపీ పార్టీ చీఫ్ ముకేశ్ సహానీ తండ్రి దారుణహత్య

Mukesh Sahanis father murder: బీహార్‌‌లో వీఐపీ పార్టీ చీఫ్ ముకేశ్ సహానీ తండ్రి దారుణహత్య

బీహార్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముకేవ్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్‌లోని సొంత ఇంట్లో జితన్ సహానీని దండుగుల దారుణంగా నరికి చంపేశారు. మంగళవారం ఉదయం మంచంపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

Loksabha Elections 2024: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

Loksabha Elections 2024: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరోవైపు కన్నతల్లీ మరణించింది. దీంతో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుందీ ఆ కుటుంబం. అనంతరం ఆ కుటుంబం తల్లీ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటన శనివారం అంటే.. జూన్ 1వ తేదీన బిహార్‌లోని జెహనాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవ్‌కులి గ్రామంలో చోటు చేసుకుంది.

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Lok Sabha polls: సినిమా సూపర్ ఫ్లాప్ షో: తేజస్వీ యాదవ్

Lok Sabha polls: సినిమా సూపర్ ఫ్లాప్ షో: తేజస్వీ యాదవ్

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి