• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka: గంజాయిరాజ్‌, లిక్కర్‌రాణీ.. అని అన్నామా?

Bhatti Vikramarka: గంజాయిరాజ్‌, లిక్కర్‌రాణీ.. అని అన్నామా?

ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో నిందిచడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ధ్వజమెత్తారు.

Bhatti Vikramarka: కేటీఆర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు

Bhatti Vikramarka: కేటీఆర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు

బిలుల్ల మంజూరు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించు... లేకుంటే ఈ సభకు క్షమాపణ చెప్పు... గుడ్డిగా ఆరోపణలు చేస్తే ఊరుకోం... బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం.

Bhatti Vikramarka: ‘యువ వికాసం’లో.. దళారుల ప్రమేయం ఉండొద్దు

Bhatti Vikramarka: ‘యువ వికాసం’లో.. దళారుల ప్రమేయం ఉండొద్దు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకంలో మధ్య దళారుల ప్రమేయం ఉండొద్దని, ఈ విషయంలో అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.

Bhatti Vikramarka: హరీశ్‌ పద్ధతిగా మాట్లాడాలి!

Bhatti Vikramarka: హరీశ్‌ పద్ధతిగా మాట్లాడాలి!

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడిన తీరును తప్పుబట్టారు. భాష విషయంలో పద్ధతిగా ఉండాలని హితవు పలికారు.

Bhatti Vikramarka: రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

Bhatti Vikramarka: రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 4.39 గంటలకు విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది.

Budget 2025: హామీలకు గ్యారెంటీ!

Budget 2025: హామీలకు గ్యారెంటీ!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూ.86 లక్షల కోట్లు. పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేస్తాం. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా.

Budget 2025: భట్టికి సీఎం ఆలింగనాలు!

Budget 2025: భట్టికి సీఎం ఆలింగనాలు!

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలోకి రాగానే సీఎం రేవంత్‌ రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మరోమారు ఆలింగనం చేసుకున్నారు.

రైతు భరోసాకు రూ.18వేల కోట్లు

రైతు భరోసాకు రూ.18వేల కోట్లు

వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం నాడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు కేటాయింపులపై అసెంబ్లీలో మాట్లాడారు.

Bhatti Vikramarka: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి

Bhatti Vikramarka: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యమయ్యేలా పార్లమెంటు నియోజకవర్గాల విభజన ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: బీసీ బిల్లుపై ఏడాదిగా కసరత్తు

Bhatti Vikramarka: బీసీ బిల్లుపై ఏడాదిగా కసరత్తు

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు తీసుకురావడానికి ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి