• Home » Bhadrachalam

Bhadrachalam

CM Revanth: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్

CM Revanth: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.

CM Revanth Reddy: ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

CM Revanth Reddy: ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘ఇందిరమ్మ ఇల్లు’’ పథకం కార్యరూపం దాల్చనుంది. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో రేవంత్ పర్యటన

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో రేవంత్ పర్యటన

నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రేవంత్ దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు

CM Revanth: రేవంత్ భద్రాచలం పర్యటన ఖరారు.. ఇళ్ల పథకం ప్రారంభం ఇక్కడే

CM Revanth: రేవంత్ భద్రాచలం పర్యటన ఖరారు.. ఇళ్ల పథకం ప్రారంభం ఇక్కడే

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి రేవంత్ భద్రాచలానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం రాములవారిని దర్శించుకుంటారు.

Kothagudem: చర్ల మండలంలో వెలసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు

Kothagudem: చర్ల మండలంలో వెలసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..

Telangana Elections 2024: తెలంగాణలో (Telangana) పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలూ బీఆర్ఎస్‌ను (BRS) టార్గెట్ చేశాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతుంటే.. ఎంపీలు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మరో నలుగురు సిట్టింగులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం..

TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం

TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం

భద్రాద్రి రామాలయం(Bhadrachalam Sri Rama Temple) లో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి చేసిన అవినీతి దందా ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం సత్రం నిర్మాణానికి దాతలు రూ.18 లక్షల నగదును ఆలయానికి ఇచ్చారు.

TS News: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచంటే..

TS News: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచంటే..

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబధించిన తేదీలను నేడు వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.17న శ్రీరామనవమి సందర్బంగా స్వామి వారి కళ్యాణం జరగనుంది.

Vishnudev Sai: భద్రాచలంలో నేడు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పర్యటన

Vishnudev Sai: భద్రాచలంలో నేడు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆదివారం చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పర్యటించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి భద్రాద్రి నుంచి భారత్ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు.

 Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి