• Home » Bengaluru

Bengaluru

Bengaluru Road Rage Incident: బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్

Bengaluru Road Rage Incident: బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్

బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. బైకర్ తనపై అకారణంగా దాడి చేశాడని అధికారి వీడియో రిలీజ్ చేయగా.. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్టు ఉన్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది రోడ్ రేజ్ ఘటన అని పోలీసులు తెలిపారు. భాష, ప్రాంతీయత కోణాలు లేవని అన్నారు.

Karnataka: బలవంతంగా తీసుకొచ్చి చంపేశారు

Karnataka: బలవంతంగా తీసుకొచ్చి చంపేశారు

కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్‌ను ఆయన భార్య, కుమార్తె బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి హత్య చేసినట్టు కుమారుడు కార్తికేశ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానం

Karnataka:కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ.. కీలక విషయాలు వెలుగులోకి..

Karnataka:కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ.. కీలక విషయాలు వెలుగులోకి..

Karnataka EX DGP Om Prakash Murder Update: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసులో నిజాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తె బలవంతపెట్టి అలా చేయడం వల్లే ఆయన భార్య చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.

Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి..

Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి..

Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఆస్తి, తగాదాల విషయంలోనే భార్య పల్లవి ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించగా.. హత్య కేసులో మరికొన్ని భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..

Traffic Plan: నగరంలో ట్రాఫిక్ జాం కట్టడికి రూ.73 వేల కోట్లతో స్పెషల్ ప్లాన్

Traffic Plan: నగరంలో ట్రాఫిక్ జాం కట్టడికి రూ.73 వేల కోట్లతో స్పెషల్ ప్లాన్

ట్రాఫిక్ సమస్య అనేది వాహనదారులకు నిత్యం ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ. 73,600 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఢీ కొన్న టెంపో..

Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఢీ కొన్న టెంపో..

Bengaluru Airport Tempo Accident: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో టెంపో ట్రావెలర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..

Viral News: భారతదేశంలో కుమార్తెలను పెంచడం అంత ఈజీ కాదు.. ఒక విప్లవం

Viral News: భారతదేశంలో కుమార్తెలను పెంచడం అంత ఈజీ కాదు.. ఒక విప్లవం

దేశంలో కుమార్తెలను పెంచడం తల్లిదండ్రులకు ఒక బాధ్యత మాత్రమే కాదని, ఓ వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.

Viral Video: నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా.. రోడ్డు మీద ఆ ఫోజ్ ఏంటి..

Viral Video: నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా.. రోడ్డు మీద ఆ ఫోజ్ ఏంటి..

Bengaluru Man Viral Video: నడిరోడ్డుపై వీడియో తీయటమే కాకుండా.. ఆ వీడియోను తన ఇన్‌గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వైరల్‌గా మారిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది.

Viral News: కుక్క కోసం రూ.50 కోట్లు.. ఈడీ విచారణలో డాగ్ సతీష్ రహస్యాలు బట్టబయలు

Viral News: కుక్క కోసం రూ.50 కోట్లు.. ఈడీ విచారణలో డాగ్ సతీష్ రహస్యాలు బట్టబయలు

బెంగళూరులోని ఓ వ్యక్తి పేరు సతీష్. కానీ జనాలు అతన్ని "డాగ్ సతీష్" అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ ఈ విషయం తెలిసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి