Home » Bengaluru
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేసారు.
ప్రతి కేసులోనూ శాంతి భద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్‌ను మాత్రమే బాధ్యలను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని కిరణ్ బేడీ అన్నారు.
అభిమానం, అభిమానం. ఇది మనుషులని ఉత్సాహపరుస్తుంది, ఉర్రూతలూగిస్తుంది. కానీ, ఇదే పరిధి దాటితే మాత్రం విషాదంగా మారుతుందని చెప్పవచ్చు. అవును ఇది ముమ్మాటికి నిజం. గతంలో హీరో అల్లు అర్జున్ సినిమా విషయంలో జరిగిన ఘటన..ఇప్పుడు బెంగళూరులో జరిగింది. అందుకు సంబంధించిన ఓ వీడియో (Viral video) నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bangalore Stampede Case) వద్ద జరిగిన తొక్కిసలాట కేసు నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. తాజాగా న్యాయస్థానం ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ సహా నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.
Bengaluru Stampede: డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి.
Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు.
Chinnaswamy Stadium Stampede Case: స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది.
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.