Home » Beauty
వేడి, ఉక్కపోతల కారణంగా మేకప్ చెదిరిపోవడం సహజం. ఎన్నో జాగ్రత్తలు తీసినా, టిష్యూతో అద్దుకున్నా మేకప్ పూర్తిగా నిలబడదు
How to Prevent Pimples:మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. బయట దుమ్ము ధూళి కాస్త పడగానే ఒకదానివెంట మరొకటి పుట్టుకొచ్చేస్తాయి. ఈ సమస్యతో బయట అందరిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు అమ్మాయిలు. కానీ, ఈ తొక్క వాడితే మీ ముఖంపై మొటిమలు తొలగిపోయి అద్దంలా మెరిసిపోవడం ఖాయం. ఓ సారి ప్రయత్నించండి..
బ్రోకొలీని తినడం వల్ల శరీరానికి సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడుతుంది. చర్మ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడుతుంది.
సౌందర్య చికిత్సల్లో తైలాలది ప్రత్యేక స్థానం. ఏ తైలాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుని మసలుకుంటే, తరగని అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
పగటి వెలుగుకూ, రాత్రి వేళ లైట్ల వెలుగుకూ తేడా ఉంటుంది. కాబట్టి ఆ వెలుగుకు తగ్గట్టు మేకప్ వేసుకుంటే సహజసిద్ధ అందంతో మెరిసిపోవచ్చు. అందుకోసం...
ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసం కూడా గంజిని వాడడం శతబ్దాలుగా ఉంది. కొరియన్ మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడానికి గంజిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గంజిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు కనిపిస్తాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే పలు ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
బియ్యం నీళ్ళను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, బియ్యం నీటిలో ఏ విటమిన్లు ఉంటాయి? ఈ నీటిని చర్మానికి పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అందాన్ని రెట్టింపు చేసే కాటుక కళ్ల వెనక ప్రమాదమూ దాగుంది. అందుకే రోజూ కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమరుపాటుగా ఉంటే మీ కళ్లకు వచ్చే సమస్య నుంచి తప్పించుకోవడం కష్టం..
కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు చిక్కు తీసుకోవడం కష్టమై నచ్చిన స్టైల్ చేసుకోలేక ఇబ్బందిపడుతుంటారు. తరచూ సిల్కీ హెయిర్ కోసం స్ట్రైయిటనర్లు యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే జుట్టు గడ్డిలా మారిపోయి రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాలు ప్రయత్నిస్తే జుట్టు మృదువుగా మారి తళతళా మెరిసిపోతుంది. చిక్కు సమస్యా తీరుతుంది..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు అన్నీరంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ హవానే నడుస్తోంది. దీంతో బ్యూటీ స్టార్టప్‌లు, కాస్మోటిక్ సంస్థలు కూడా అదే బాట పట్టాయి.