Home » BCCI
భారత జట్టులో చోటు దక్కుతుంది, ఇరదగీయాల్సిందేనని డిసైడ్ అయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈసారి అస్సలు వదలొద్దని అనుకున్నాడు. కానీ అంతా రివర్స్ అయింది. అతడి ఆశలు అడియాశలు అయ్యాయి.
భారత సీనియర్ జట్టుకే కాదు.. జూనియర్ టీమ్స్‌కు ఎంపిక అవడం కూడా అంత సులువు కాదు. భారీ పోటీని తట్టుకొని నిలకడగా రాణిస్తూ పోతే తప్ప సెలెక్ట్ అవ్వలేరు. కానీ ఓ ట్రక్ డ్రైవర్ కొడుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. టెస్టుల నుంచి తప్పుకునే విషయాన్ని విరాట్ అప్పుడే చెప్పాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..
యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఊహించని రీతిలో ప్రమోషన్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అతడితో పాటు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది బోర్డు.
నయా కెప్టెన్‌పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ బోర్డుపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. సీజన్ మధ్యలో అడ్డగోలుగా రూల్స్ మార్చడం అవసరమా అంటూ సీరియస్ అవుతున్నాయి. మరి.. బోర్డు చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..
క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లోని ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల వేదికల్ని మార్చేశారు. వీటితో పాటు ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ వెన్యూను కూడా చేంజ్ చేశారు. మరి.. వేదికల్ని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
త్వరలో జరగాల్సిన ఆసియా కప్ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే తాజాగా అతడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
IPL Young Cricketers: ఐపీఎల్ ఫ్రాంచైజీలు కుర్ర క్రికెటర్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. యంగ్ ప్లేయర్ల మీద మరింత ఫోకస్ చేస్తున్నాయి జట్లు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..