• Home » Basavatarakam

Basavatarakam

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శం: నందమూరి బాలకృష్ణ

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శం: నందమూరి బాలకృష్ణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శమని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కొరిన వెంటనే ఆయన అంగీకరించారని తెలిపారు.

CM Revanth Reddy: తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్(Health Tourism Hub) ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్నీ రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఎందుకంటే..?

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఈ భేటీలో భాగంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి