• Home » Bapatla

Bapatla

Woman, Dies: కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..

Woman, Dies: కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..

తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్‌కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్‌లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.

Cyber Fraud : కలెక్టర్‌కూ తప్పని ‘సైబర్‌’ షాక్‌!

Cyber Fraud : కలెక్టర్‌కూ తప్పని ‘సైబర్‌’ షాక్‌!

సైబర్‌ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రొఫైల్‌ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్‌తో ఉన్న ఫోన్‌ నంబర్‌తో సిబ్బందికి మెసేజ్‌లు పంపించారు.

Bapatla : బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌!

Bapatla : బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌!

గత వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అండతో తన స్థలంలోని ఇంటి గోడను కూలగొట్టడంపై ప్రశ్నించిన తనపైనే వైసీపీ గూండాలు దాడి చేశారని...

AP News: విషాదం.. అన్న మృతిని తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె

AP News: విషాదం.. అన్న మృతిని తట్టుకోలేక ఆగిన తమ్ముడి గుండె

Andhrapradesh: చీరాల గొల్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తరువాత ఒకరు అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంగాధర్ (40), గోపి (33) ఇద్దరు అన్నదమ్ములు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే గంగాధర్ ఎంతో ఉషారుగా వడ్రంగి పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ గంగాధర్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు.

Sankranti 2025: వేమూరులో సంక్రాంతి సంబరాలు

Sankranti 2025: వేమూరులో సంక్రాంతి సంబరాలు

Sankranti 2025: బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.

Cyber Crime: పర్యాటకంలో సైబర్‌ దొంగలు

Cyber Crime: పర్యాటకంలో సైబర్‌ దొంగలు

సైబర్‌ నేరగాళ్లు దేనినీ వదిలి పెట్టడం లేదు. బెదిరింపులు, డిజిటల్‌ అరెస్టుల నుంచి అనేక రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలపైనా సైబర్‌ నేరస్తులు పంజా విసురుతున్నారు.

Fire Accident : అక్కాచెల్లెళ్లు సజీవదహనం

Fire Accident : అక్కాచెల్లెళ్లు సజీవదహనం

అగ్నికీలలకు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారివీధిలో చోటుచేసుకుంది.

AP News:  బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే

AP News: బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే

Andhrapradesh: విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లు దాసరి నాగమణి (34), మాధవి లత (30)కు మంటలు అంటుకున్నారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Bapatla: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి

Bapatla: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి

మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది.

Viral News: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి

Viral News: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి

మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి