Home » Bapatla
వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.
సౌదీ అరేబియాలో పనికి వెళ్లి చిత్రహింసకు గురైన నెల్లూరు కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ నజీర్ బాధితుడిని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాయి. కేంద్ర విదేశాంగ శాఖ, భారత ఎంబసీ సమన్వయంతో నజీర్ విముక్తి పొందాడు.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తిని కర్రలతో చితకబాదిన ఘటనపై తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు తీవ్రంగా గాయపడగా, కేసులో ఆయన భార్య బేబి సహా మరో 8 మంది మీద కూడా కేసు నమోదైంది.
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు
బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీ నేత దాసం హనుమంతరావు గ్రానైట్ ఫ్యాక్టరీ, గోడౌన్‌లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేశారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సహా 10 టన్నుల మందుగుండు సామగ్రి పట్టు పడగా, ఇద్దరిపై కేసు నమోదైంది.
బాపట్ల జిల్లాలో బాప్టిజం సందర్భంగా కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించగా, గ్రామంలో విషాదం నెలకొంది
Woman Suicide Attempt: బాపట్ల రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఓ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఏసీ గదుల్లో కూర్చోకుండా నేనే ముందుండి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. బటన్ నొక్కే పాలన కాదు, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడమే నిజమైన సేవ అని అన్నారు
CM Chandrababu Comments: ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్‌లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు.
మాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్టుపురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేసే వారు.