• Home » Bank Holidays

Bank Holidays

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా బ్యాంక్ సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి డిసెంబర్ నెలలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసింది.

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే

బ్యాంకులు ఏ రోజున మూసి ఉంటాయి, ఏ రోజున కార్యకలాపాలు కొనసాగిస్తాయనే స్పష్టత ఉంటే వినియోగదారులు తదనుగుణంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. జాతీయ, ప్రాంతీయ పండుగల కారణంగా నవంబర్ 2024లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి.

Diwali 2024: కన్ఫ్యూజ్ అవకండి.. దీపావళి సందర్భంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడంటే..

Diwali 2024: కన్ఫ్యూజ్ అవకండి.. దీపావళి సందర్భంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడంటే..

దీపావళి పర్వదినాన దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడే ఒకటే రోజున ఉండదు. రాష్ట్రాలను బట్టి మారుతుంది. అయితే బ్యాంక్ హాలిడే ఏ రోజున ఉంటుందో తెలిస్తే కీలకమైన లావాదేవీలు నిర్వహించాల్సిన సాధారణ పౌరులు, కంపెనీలు, ఇతర వర్గాలవారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ ఏడాది ఎప్పుడంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

ఇంకొన్ని రోజుల్లో నవంబర్‌ నెల రానుంది. అయితే ఈ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయనున్నాయి. ఎన్ని రోజులు హాలిడే ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ సెలవుల గురించి తెలుసుకోకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

Diwali bank holiday 2024: దీపావళికి ఏ రోజు బ్యాంక్ సెలవు?

Diwali bank holiday 2024: దీపావళికి ఏ రోజు బ్యాంక్ సెలవు?

దీపావళి సహా వివిధ రాష్ట్రాల్లో ఇతర పండగలు జరగనున్న నేపథ్యంలో.. బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. కొన్ని చోట్ల వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

ఈ ఏడాది విజయ దశమి.. శనివారం వచ్చింది. అంటే దసరా పండగ రెండో శనివారం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరునాడు ఆదివారం కావడంతో.. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు మాత్రం.. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మరోవైపు అక్టోబరు నెలలో చాలా పండుగలు రాబోబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు సెలవులు

Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు సెలవులు

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులన్నింటికీ సోమవారం సెలవే. ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులపాటు సెలవులు ఉన్నాయి. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతోపాటు వివిధ పండగలకు హాలిడేలు ఉంటాయి.

Bank Holidays in September: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. తేదీలివే

Bank Holidays in September: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. తేదీలివే

ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ(Bank Holidays in September) బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి