• Home » Bangladesh

Bangladesh

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.

Saif Ali Khan: సైఫ్ కేసులో పోలీసుల సంచలన నిజాలు.. నిందితుడు పక్క దేశస్తుడే

Saif Ali Khan: సైఫ్ కేసులో పోలీసుల సంచలన నిజాలు.. నిందితుడు పక్క దేశస్తుడే

Mumbai Police: ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టారు.

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాంకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు.

Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

Bangladesh: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ

Bangladesh: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ

Sheikh Hasina: దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. అమెను అరెస్ట్ చేసేందుకు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్‌ను సైతం కోరింది.

 Chinmoy Krishna Das: ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు మళ్లీ షాక్.. 11 మంది లాయర్లతో..

Chinmoy Krishna Das: ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు మళ్లీ షాక్.. 11 మంది లాయర్లతో..

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కోర్టు, 2024 నవంబర్ 25న అరెస్టయిన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాంటెంప్లేషన్) మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు గురువారం బెయిల్‌ను తిరస్కరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bangladesh: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి

Bangladesh: చిన్మయ దాస్ తీవ్ర అనారోగ్యం.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్‌కు వినతి

Chinmoy Krishna Das: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌ తీవ్ర అనారోగ్యయానికి గురయ్యారు. ఆయన కోలుకోనేందుకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని యాంగ్రీ సాఫ్రాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Bangladesh: షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ

Bangladesh: షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ

షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితిలో ఆదేశం విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్‌లోని మంత్రులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యూనల్ (ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయి.

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

మహపుజ అలం ఇటీవల ఫేస్‌బుక్ ఫోస్ట్‌లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి