• Home » Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్‌ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్‌ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.

Adani : 7200 కోట్లు కట్టండి

Adani : 7200 కోట్లు కట్టండి

ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్‌లోని అదానీ పవర్‌ కంపెనీ హెచ్చరించింది.

Hindus Rally: దాడుల నుంచి రక్షణ కల్పించాలని 30 వేల మంది హిందువుల ర్యాలీ

Hindus Rally: దాడుల నుంచి రక్షణ కల్పించాలని 30 వేల మంది హిందువుల ర్యాలీ

ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం తమను దాడులు, వేధింపుల నుంచి రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 30 వేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్‌ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.

Donald Trump: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్

షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bangladesh: బంగ్లా జట్టుకు కెప్టెన్ కొరత.. నేనున్నానంటున్న సీనియర్ ప్లేయర్

Bangladesh: బంగ్లా జట్టుకు కెప్టెన్ కొరత.. నేనున్నానంటున్న సీనియర్ ప్లేయర్

ప్రస్తుత కెప్టెన్ తప్పుకోవడం, జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ కూడా ఆటకు వీడ్కోలు పలకడంతో బంగ్లా జట్టు సందిగ్దంలో పడింది. జట్టుకు కొత్త కెప్టెన్ కోసం తీవ్రంగా గాలిస్తోంది.

Amit Shah: బెంగాల్‌లో శాంతి నొలకొనాలంటే సరిహద్దు చొరబాట్లు ఆగాలి

Amit Shah: బెంగాల్‌లో శాంతి నొలకొనాలంటే సరిహద్దు చొరబాట్లు ఆగాలి

బెంగాల్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులను టీఎంసీ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రోపించారు. గత పదేళ్ల ఎన్డీయే హయాంలో బెంగాల్‌కు రూ.56,000 కోట్లు ఇచ్చిందన్నారు.

గళమెత్తిన బంగ్లా హిందువులు

గళమెత్తిన బంగ్లా హిందువులు

రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్‌ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.

Hasina resignation: బంగ్లాదేశ్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌

Hasina resignation: బంగ్లాదేశ్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి షేక్‌ హసీనా రాజీనామా లేఖ గురించి బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు షహబుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని రేపా యి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి