Home » Bangladesh Cricketers
ఆహా.. ఇలా కదా టీమిండియా ఆడాల్సింది. సిరీస్ ఇప్పటికే పోతేనేం.. ఆఖరి వన్డేలో బంగ్లా బేబీలను బెంబేలెత్తించింది. ముఖ్యంగా రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ నమ్మశక్యం కాని రీతిలో చెలరేగాడు. తుది జట్టులో చోటు