• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

KTR: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి

KTR: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కి (Bandi Sanjay Kumar) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈరోజు (గురువారం) బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు.

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.

Hyderabad: స్మార్ట్‌ సిటీల గడువు పొడిగింపు..

Hyderabad: స్మార్ట్‌ సిటీల గడువు పొడిగింపు..

తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు ఆదివారంతోనే ముగిసింది.

Bandi Sanjay: డీఎస్‌‌కు నివాళి అర్పించనున్న కేంద్రమంత్రి  బండి సంజయ్

Bandi Sanjay: డీఎస్‌‌కు నివాళి అర్పించనున్న కేంద్రమంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు.

Supreme Court: నీట్‌పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ కమిటీతో విచారణ జరపాలి..

Supreme Court: నీట్‌పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ కమిటీతో విచారణ జరపాలి..

నీట్‌ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని జ్యుడీషియల్‌ కమిటీతో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, నీట్‌లో జరిగిన అక్రమాలకు అదే కారణమని ఆయన ఆరోపించారు.

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Karimanagar: సింగరేణి అక్రమాలపై.. సీబీఐ విచారణ కోరే దమ్ముందా..?

Karimanagar: సింగరేణి అక్రమాలపై.. సీబీఐ విచారణ కోరే దమ్ముందా..?

సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

G. Kishan Reddy: సింగరేణికి అన్యాయం చేయను!

G. Kishan Reddy: సింగరేణికి అన్యాయం చేయను!

తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి