• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

BJP Leader: బండి సంజయ్‌ని చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.. కోమటిరెడ్డి భావోద్వేగం

BJP Leader: బండి సంజయ్‌ని చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.. కోమటిరెడ్డి భావోద్వేగం

రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (BJP Leader Bandi Sanjay) చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatirreddy Rajagopal reddy) భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Vijayaramarao: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు వార్తలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Vijayaramarao: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు వార్తలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమే అని మాజీమంత్రి విజయరామారావు వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌పై చేయి వేస్తే తగిన గుణపాఠం చెప్తాం

Bandi Sanjay: పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌పై చేయి వేస్తే తగిన గుణపాఠం చెప్తాం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, చింత రామచంద్రారెడ్డి తదితరులు నివాళుర్పించారు.

Bandi Sanjay: ఎవరితో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే వెళ్తాం

Bandi Sanjay: ఎవరితో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే వెళ్తాం

తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని... ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లాలోని 57వ డివిజన్‌లో బండి సంజయ్ పర్యటించారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

BJP Leader: ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు?.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై బండి సంజయ్

BJP Leader: ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు?.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై బండి సంజయ్

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ మండిపడ్డారు.

Bandi Sanjay: జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్

Bandi Sanjay: జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్

నగరంలోని పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం 17 సంత్సరల క్రితం ఒక్కొక్క జర్నలిస్ట్ రూ.2 లక్షల డబ్బులు కట్టారని.. మొత్తం 12.50 కోట్ల డబ్బులు కట్టారని తెలిపారు. జర్నలిస్టుల స్థలం జర్నలిస్టులకు ఇవ్వాలని తీర్పు కూడా వచ్చిందన్నారు.

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. బిపర్‌జోయ్‌ తుఫాను కారణంగా ఈ పర్యటనకు బ్రేక్ పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

Kavitha: ఆడబిడ్డ తలుచుకుంటే ఇక మీ అడ్రస్ గల్లంతే...బండి సంజయ్‌పై  కవిత ఫైర్

Kavitha: ఆడబిడ్డ తలుచుకుంటే ఇక మీ అడ్రస్ గల్లంతే...బండి సంజయ్‌పై కవిత ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి హర్షణీయం

Bandi Sanjay: తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి హర్షణీయం

రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Bandi Sanjay: బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం

Bandi Sanjay: బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం

బీజేపీ మద్దతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రా

తాజా వార్తలు

మరిన్ని చదవండి