• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

BJP Protest: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు

BJP Protest: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది.

T.HighCourt: బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్

T.HighCourt: బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Bandi Sanjay: ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు.

BJP: బండి సంజయ్ అధ్వర్యంలో కీలక సమావేశం

BJP: బండి సంజయ్ అధ్వర్యంలో కీలక సమావేశం

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అధ్వర్యంలో పధాదికారుల సమావేశం జరుగుతోంది.

Bandi Sanjay: బీజేపీ నేత సత్యకుమార్‌పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ నేత సత్యకుమార్‌పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ (BJP National Secretary)పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..

TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు.

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్

ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.

KTR: రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR: రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు.

BJP Leader: మొదట ఆ తండ్రీకొడులకు సిట్ నోటీసులు ఇవ్వాలి.. బండి సంజయ్ ఫైర్

BJP Leader: మొదట ఆ తండ్రీకొడులకు సిట్ నోటీసులు ఇవ్వాలి.. బండి సంజయ్ ఫైర్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TSPSC Paper Leak Case: కీలక మలుపు... సిస్టం అడ్మినిస్ట్రేటర్ శంకర్‌లక్ష్మిని ప్రశ్నిస్తున్న సిట్

TSPSC Paper Leak Case: కీలక మలుపు... సిస్టం అడ్మినిస్ట్రేటర్ శంకర్‌లక్ష్మిని ప్రశ్నిస్తున్న సిట్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి