• Home » Bandaru Dattatreya

Bandaru Dattatreya

 Bandaru Dattatreya: అన్ని రంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజం

Bandaru Dattatreya: అన్ని రంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజం

రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) తెలిపారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ

Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో (Haryana Tour) బిజిబిజీగా గడుపుతున్నారు. తన సతీమణి భువనేశ్వరితో (Nara Bhuvaneswari) కలిసి బాబు హిమాచల్ ‌టూర్‌కు వెళ్లారు..

Telangana BJP : అటు ఢిల్లీకి బండి సంజయ్.. ఇటు జితేందర్ రెడ్డి ఫాం హౌస్‌లో బీజేపీ నేతల లంచ్ మీటింగ్

Telangana BJP : అటు ఢిల్లీకి బండి సంజయ్.. ఇటు జితేందర్ రెడ్డి ఫాం హౌస్‌లో బీజేపీ నేతల లంచ్ మీటింగ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం హస్తినకు చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించిన జితేందర్‌ రెడ్డి బండి సంజయ్ హస్తినకు వెళ్లగానే తమ పార్టీ నేతలతో తన ఫాంహౌస్‌లో బీజేపీ నేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

Bandaru Dattatreya: వరంగల్‌లో హర్యానా రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ పర్యటన

Bandaru Dattatreya: వరంగల్‌లో హర్యానా రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ పర్యటన

వరంగల్: హర్యానా (Haryana) రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ (Governor Bandaru Dattatreya) శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు.

Haryana Governor:  కైకాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న బండారు దత్తాత్రేయ

Haryana Governor: కైకాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న బండారు దత్తాత్రేయ

సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి