• Home » Balka Suman

Balka Suman

Balka Suman: దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు ఇంతటి అవమానమా..!

Balka Suman: దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు ఇంతటి అవమానమా..!

Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారన్నారు.

Hyderabad: రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే.. త్వరలో బీజేపీలోకి వెళ్తారన్న బాల్క సుమన్

Hyderabad: రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే.. త్వరలో బీజేపీలోకి వెళ్తారన్న బాల్క సుమన్

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అన్నప్పుడే ఈ విషయంపై స్పష్టత వచ్చిందని ఆరోపించారు.

Balka Suman: రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Balka Suman: రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana: మేడిగడ్డపై కుట్రలు.. బీజేపీతో పొత్తుపై బాల్క సుమన్ ఏమన్నారంటే..

Telangana: మేడిగడ్డపై కుట్రలు.. బీజేపీతో పొత్తుపై బాల్క సుమన్ ఏమన్నారంటే..

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

TS Politics: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నోరుపారేసుకున్న బాల్క సుమన్

TS Politics: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నోరుపారేసుకున్న బాల్క సుమన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్(Balka Suman) మరోసారి నోరుపారేసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించడంపై సుమన్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నోటిసులపై సుమన్ స్పందించారు.

BRS: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు..

BRS: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు..

మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.

TS NEWS: ఆ నిధులను కూడా కల్వకుంట్ల కుటుంబం మింగేసింది: మందుల సామేలు

TS NEWS: ఆ నిధులను కూడా కల్వకుంట్ల కుటుంబం మింగేసింది: మందుల సామేలు

మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ఎమ్మెల్యే మందుల సామేలు(Mandula Samuel) అన్నారు. గులాబీ నేతలు ఒక చెప్పు చూపిస్తే.. తాము వెయ్యి చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు.

Congress: ఓటమి జీర్ణించుకోలేకనే ఆ మాటలు: సంపత్

Congress: ఓటమి జీర్ణించుకోలేకనే ఆ మాటలు: సంపత్

ఓటమి జీర్ణించుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు.

TS Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోం:  అనిరుద్ రెడ్డి

TS Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోం: అనిరుద్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Anirudh Reddy) హెచ్చరించారు. నీటి ప్రాజెక్టులపై అంతా చర్చించిన తర్వాతే మాట్లాడడానికి రావలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు‌లను అసెంబ్లీకి రావాలని చెప్పారని అన్నారు.

TS Politics: సీఎం రేవంత్‌పై నోరుపారేసుకున్న బాల్క సుమన్!

TS Politics: సీఎం రేవంత్‌పై నోరుపారేసుకున్న బాల్క సుమన్!

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి