• Home » Bail

Bail

Delhi Liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Delhi Liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది.

Supreme Court : హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ రద్దు చేయనక్కర్లేదు

Supreme Court : హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ రద్దు చేయనక్కర్లేదు

భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్‌ కేసులకు సంబంధించి జార్ఖండ్‌ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్‌ 28న ఇచ్చిన బెయిల్‌ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Delhi : ‘లఖింపూర్‌ హింస’ కేసులో ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌

Delhi : ‘లఖింపూర్‌ హింస’ కేసులో ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌

లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ ఆదేశించింది.

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విఽధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది.

Hemant Soren: హేమంత్ సోరెన్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఈడీ

Hemant Soren: హేమంత్ సోరెన్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఈడీ

జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది.

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..

లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కాగా.. సీబీఐ జూన్ 7న వేసిన ఛార్జి‌షీట్‌లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సీబీఐ రీఫైలింగ్ చేసిన చార్జిషీట్‌లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

New Law : ‘బెయిల్‌’ కఠినం

New Law : ‘బెయిల్‌’ కఠినం

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్‌ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌ రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్‌కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి