Home » Bahubali
కొండల దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఒక భారీ రాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రాయిని ఎత్తడమే కాకుండా, బాహుబలి లాగా దానిని తన భుజంపై వేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ వీడియోను చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘సూపర్’, ‘విక్రమార్కుడు’లాంటి గ్లామర్ పాత్రలే కాదు... అనుష్క శెట్టి గుర్తుకొస్తే ‘అరుంధతి’, ‘బాహుబలి’వంటి అనేక చిత్రాల్లో ఆమె నటవిశ్వరూపం దర్శనం ఇస్తుంది. అందుకే అనుష్కను సామాన్యులే కాదు... దర్శకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ల విరామం తర్వాత ‘ఘాటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌తో... తమకున్న అనుబంధాన్ని, ఆమెతో కలిసి పనిచేసినవారు ఇలా పంచుకున్నారు...
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. బహుబలితో విశ్వవ్యాప్తంగా పేరుసంపాదించిన ప్రభాస్.. సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి నటులు సైతం ఫిదా అవుతున్నారు.
రాజకీయాల్లో క్షత్రియ సామాజికవర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని, నగరంలో క్షత్రియ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
మీరిప్పటిదాకా ఎన్నో రకాల సొగసైన, శక్తిమంతమైన బైకులను చూసుకుంటారు. కానీ ఇలాంటి బాహుబలి బైకును ఇంతకు ముందు ఎక్కడా, ఎన్నడూ చూసుండరు. ఎందుకంటే... సోవియట్ యుద్ధ ట్యాంకర్ ఇంజను అమర్చిన ఈ బైకు బరువు ఏకంగా 5 టన్నులు.
మంత్రి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారని సీనియర్ నటుడు సత్యరాజ్(Senior actor Sathyaraj) అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన