• Home » Bahrain

Bahrain

Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

Bahrain: భారతీయ సమాజం సేవలపై ప్రశంసల వర్షం

బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం పాత్ర కీలకం అని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా (Shaik Khalifa bin Abdulla bin Khalifa Al Khalifa) ప్రశంసల వర్షం కురిపించారు.

NTR: బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

NTR: బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది.

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు.

CBN Birthday: గల్ఫ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కువైత్‌లో మినీ మహానాడు సన్నాహాలు

CBN Birthday: గల్ఫ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కువైత్‌లో మినీ మహానాడు సన్నాహాలు

పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

Bahrain: ఉద్యోగార్థులకు బహ్రెయిన్ అలెర్ట్.. అలాంటి రిక్రూట్‌మెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ..

Bahrain: ఉద్యోగార్థులకు బహ్రెయిన్ అలెర్ట్.. అలాంటి రిక్రూట్‌మెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ..

దేశవ్యాప్తంగా రోజురోజుకి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ స్కామ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో బహ్రెయిన్ (Bahrain) అలెర్ట్ వార్న్ చేసింది.

BR Ambedkhar Statue: భారత దేశానికే తలమానికం అంబేద్కర్‌ విగ్రహం

BR Ambedkhar Statue: భారత దేశానికే తలమానికం అంబేద్కర్‌ విగ్రహం

భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠచడం గర్వకారణం అని ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.

Indian Woman: ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం.. బహ్రెయిన్‌లో భారతీయ మహిళ ఇక్కట్లు.. చివరికి

Indian Woman: ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం.. బహ్రెయిన్‌లో భారతీయ మహిళ ఇక్కట్లు.. చివరికి

ఉద్యోగం పేరిట ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ (Bahrain) వచ్చి మోసపోయిన భారతీయ మహిళను (Indian Woman) ఇండియన్ ఎంబసీ అండగా నిలిచింది.

Best Countries for Expats: ప్రవాసులకు అన్ని విధాల బెస్ట్ దేశం ఏదో తెలుసా..?

Best Countries for Expats: ప్రవాసులకు అన్ని విధాల బెస్ట్ దేశం ఏదో తెలుసా..?

ఇంటర్‌నేషన్స్ (InterNations) అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రవాసులకు అన్ని విధాల సౌకర్యవంతమైన దేశాల జాబితాలో గల్ఫ్ దేశాలు బెస్ట్ అనిపించుకున్నాయి.

Abdullah Bin Adel Fakhro: భారత్-బహ్రెయిన్ ఆర్థిక సంబంధాలు భేష్

Abdullah Bin Adel Fakhro: భారత్-బహ్రెయిన్ ఆర్థిక సంబంధాలు భేష్

భారత్, బహ్రెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు (Bahraini Indian Economic Relations) అత్యున్నత స్థానంలో ఉన్నాయని ఆ దేశ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అదెల్ ఫఖ్రో (Abdullah Bin Adel Fakhro) తెలిపారు.

Milk: బహ్రెయిన్ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా అలాంటి పాలపై బ్యాన్!

Milk: బహ్రెయిన్ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా అలాంటి పాలపై బ్యాన్!

గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి