• Home » Badminton Player

Badminton Player

లక్ష్య మరో‘సారీ’..

లక్ష్య మరో‘సారీ’..

స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ అతడు తొలి రౌండ్‌లోనే...

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు.

బరిలో లక్ష్య, సాత్విక్‌ జోడీ

బరిలో లక్ష్య, సాత్విక్‌ జోడీ

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో అనామక ఆటగాడి చేతిలో కంగుతిన్న ఏస్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ మంగళవారం నుంచి...

ట్రీసా-గాయత్రి జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ట్రీసా-గాయత్రి జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్లేయర్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఆటతోనే జవాబిచ్చాం..

ఆటతోనే జవాబిచ్చాం..

కొన్నాళ్లుగా విఫలమవుతున్నారంటూ తమపై వస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆటతోనే జవాబిచ్చామని స్టార్‌ డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌...

కాంస్యం.. మురిపెం!

కాంస్యం.. మురిపెం!

భారత వర్ధమాన డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ మరోసారి అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది..ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్లో మూడు గేమ్‌లపాటు...

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు షియాన్ జోడీపై అద్భుతమైన పోరాటంతో విజయం సాధించిన భారత జోడీ.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

క్వార్టర్స్‌లో సాత్విక్‌, గాయత్రి జోడీలు

క్వార్టర్స్‌లో సాత్విక్‌, గాయత్రి జోడీలు

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అన్‌సీడెడ్‌ ద్వయం ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ అద్భుత విజయాలతో క్వార్టర్స్‌కు...

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సింధు, ఆయుష్ ఔట్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్లో ఇరువురు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి