• Home » BAC Meeting

BAC Meeting

BAC Meeting AP: పదిరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... బీఏసీలో నిర్ణయం

BAC Meeting AP: పదిరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... బీఏసీలో నిర్ణయం

సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు.

AP Assembly Sessions: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు

AP Assembly Sessions: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి