• Home » Ayushman Khurana

Ayushman Khurana

Ayushmann Khurrana: ఆయుష్మాన్ ఖురానాను 'యూత్ ఐకాన్'గా నియమించిన ఈసీ

Ayushmann Khurrana: ఆయుష్మాన్ ఖురానాను 'యూత్ ఐకాన్'గా నియమించిన ఈసీ

ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల వేళ ఓటు హక్కుపై యువ ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు 'యూత్ ఐకాన్'గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు నియమించింది. లేటెస్ట్ వీడియోను ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్' ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి