• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.

 Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.

 Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఇది జాతీయ పండుగనా లేక బీజేపీ-ఆర్ఎస్ఎస్‌ల ఈవెంటా?

అయోధ్యలోని రామమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన విశేషాలను పక్కనపెడితే.. దీనిపై కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా తారాస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాణప్రతిష్ఠను బీజేపీ జాతీయ పండుగగా అభివర్ణిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీనిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా పిలుస్తున్నాయి.

Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని ఆందోళన చెందుతున్నారా.. ఇదిగో లైవ్‌లో చూసేయండి..

Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని ఆందోళన చెందుతున్నారా.. ఇదిగో లైవ్‌లో చూసేయండి..

రేపటితో రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే జనవరి 22న రామ మందిర్ (Ram Mandir) ప్రాణ్ ప్రతిష్ట వేడుక జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా...అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ram Mandir Pran Pratishtha: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఎప్పుడెప్పుడు ఏమేం జరగనున్నాయి.. పూర్తి వివరాలివిగో!

Ram Mandir Pran Pratishtha: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన.. ఎప్పుడెప్పుడు ఏమేం జరగనున్నాయి.. పూర్తి వివరాలివిగో!

అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడి.. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం సిద్ధంగా ఉంది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నారు.

Ram Mandir: అయోధ్య చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Ram Mandir: అయోధ్య చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan ) ఆదివారం సాయంత్రం అయోధ్య చేరుకున్నారు.

Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ఎవరెవరు గైర్హాజరు కానున్నారంటే?

Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. ఎవరెవరు గైర్హాజరు కానున్నారంటే?

ఒకవైపు అయోధ్యలోని రామమందిరలో రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కొందరు రాజకీయ నేతలు మాత్రం ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి కానీ, వాళ్లు తిరస్కరించారు.

Ram Mandir: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఏం జరగబోతోంది..?

Ram Mandir: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఏం జరగబోతోంది..?

ఎప్పుడెప్పుడా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం (జనవరి 22) జరగనున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఏంటి? అనేదే చర్చనీయాంశంగా మారింది.

Watch Video: పూజ గదిలోకి గాయపడిన కోతి.. భక్తురాలిని హత్తుకుని ఏం చేసిందంటే..

Watch Video: పూజ గదిలోకి గాయపడిన కోతి.. భక్తురాలిని హత్తుకుని ఏం చేసిందంటే..

Monkey Hugs Devotee: శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం.. మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి