• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

 Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.

 BJP Satya Kumar: ధరణి కన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పది రెట్లు ప్రమాదకరం

BJP Satya Kumar: ధరణి కన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పది రెట్లు ప్రమాదకరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనం టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనం టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..

Ayodhya Ram Mandir Opening Ceremony: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ్‌లల్లా పవిత్రోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఎప్పుడు రాములోరిని దర్శించుకుందామా? అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

 Ram Mandir: రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు 54 దేశాల 100 మంది ప్రతినిధులు

Ram Mandir: రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు 54 దేశాల 100 మంది ప్రతినిధులు

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు. విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

 Ramayana: ప్రపంచంలో ఖరీదైన రామాయణ పుస్తకం, ధర ఎంతంటే..?

Ramayana: ప్రపంచంలో ఖరీదైన రామాయణ పుస్తకం, ధర ఎంతంటే..?

శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.

Ayodhya: రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు మరో స్టార్ క్రికెటర్‌కు ఆహ్వానం

Ayodhya: రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు మరో స్టార్ క్రికెటర్‌కు ఆహ్వానం

ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యకమానికి హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ల జాబితాలో మరో క్రికెటర్ కూడా చేరాడు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానం అందింది.

 Ram Mandir: 22న కొన్ని రాష్ట్రాల్లో సెలవు, మరికొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే, ఏయే రాష్ట్రాలు అంటే..!

Ram Mandir: 22న కొన్ని రాష్ట్రాల్లో సెలవు, మరికొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే, ఏయే రాష్ట్రాలు అంటే..!

అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్నామని సిబ్బంది, శిక్షణ విభాగం ప్రకటనలో తెలిపింది. ఆ రోజున కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సెలవు ఇవ్వగా మరికొన్ని రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించాయి.

Ayodhya: రామయ్యకు పొరుగు దేశం నుంచి అభిషేక జలం.. కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు

Ayodhya: రామయ్యకు పొరుగు దేశం నుంచి అభిషేక జలం.. కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది.

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్య ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

 Ram Mandir: అయోధ్య చేరిన 1265 కిలోల లడ్డు, ప్రపంచంలో అతి పెద్ద గడియారం

Ram Mandir: అయోధ్య చేరిన 1265 కిలోల లడ్డు, ప్రపంచంలో అతి పెద్ద గడియారం

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ సోమవారం రోజున జరగనుంది. రామ్ లల్లాకు బహుమతిగా వివిధ ప్రాంతాల నుంచి జ్ఞాపికలు వస్తున్నాయి. బాలరాముడి కోసం 1265 కిలోల లడ్డు ప్రసాదం అయోధ్యకు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి