• Home » Awards

Awards

Bhadradri: కంచుమేళం కళాకారుడు, ‘పద్మశ్రీ’ సకిని రామచంద్రయ్య కన్నుమూత

Bhadradri: కంచుమేళం కళాకారుడు, ‘పద్మశ్రీ’ సకిని రామచంద్రయ్య కన్నుమూత

కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

విద్యా, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికిగాను శ్రీ రామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌ అవార్డు లభించింది. గురువారం లండన్‌లోని గిల్ట్‌హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

Delhi: రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం

Delhi: రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం

ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషి్‌పను ప్రదానం చేసిం ది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్య క్షుడు మాధవ్‌ కౌశిక్‌, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు శనివారం ముస్సోరిలో రస్కిన్‌ బాండ్‌ నివాసానికి వెళ్లి ఈ ఫెలోషి్‌పను అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి