Home » Awards
ఎనిమిదేళ్లు ఈ వయసు పిల్లలు ఆట బొమ్మలు ముందేసుకోవడమో ఆరుబయట తమ ఈడు పిల్లలతో ఆడుకోవడమో చేస్తారు..
తెలుగులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. ప్రసాద్ సూరి రచించిన 'మైరావణ' కు నవలా సాహిత్య పురస్కారం దక్కింది.
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు.
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Manda Krishna Madiga: పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రతిష్ఠాత్మక ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డుకు ఎంపికయ్యారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు లోహియా సామాజిక న్యాయ పురస్కారం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని విష్ణు దిగంబర్ మార్గ్‌లో రాజారామ్మోహన్ రాయ్ మెమోరియల్ హాల్‌లో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కార వేడుక జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ ప్రభుత్వ నుంచి అందుకున్న అరుదైన సత్కారం నిజంగా ఇది చాలా గొప్ప ఘనత. ఈ గౌరవం, ఆయన కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలను గుర్తించినట్లు తెలియజేస్తుంది. చిరంజీవి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయం. యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అవార్డు అందుకోవడం, వారి పనితీరు, సమాజానికి చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడాన్ని సూచిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవి పేరు చరిత్రలో చిరస్తాయిగా ముద్ర పడింది.
Pawan Response On Chiru Award: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడంపై తమ్ముడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చిరుకు తమ్ముడికి పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు పవన్.