• Home » Australia

Australia

Viral News: సోషల్ మీడియా నిషేధంపై ఎలాన్ మస్క్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ప్రధాని

Viral News: సోషల్ మీడియా నిషేధంపై ఎలాన్ మస్క్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ప్రధాని

ఇటివల 16 ఏళ్లలోపు యువకులకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ విమర్శలు చేయగా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ స్పందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

IndiaVsAustralia: సొంత గడ్డపై ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఇండియా

IndiaVsAustralia: సొంత గడ్డపై ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఇండియా

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని అందించగా, 238 పరుగులకే ఆలౌటైంది.

India vs Australia: విజయానికి కొద్ది దూరంలో భారత్.. పోరాటం చేస్తున్న అలెక్స్

India vs Australia: విజయానికి కొద్ది దూరంలో భారత్.. పోరాటం చేస్తున్న అలెక్స్

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు ఇంకా 3 వికెట్లు అవసరం కాగా, ఆస్ట్రేలియా గెలవాలంటే 352 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. ఆస్ట్రేలియా తరఫున స్టార్క్, అలెక్స్ కారీ క్రీజులో ఉన్నారు.

 India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..

India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..

ఆస్ట్రేలియాలోని పెర్త్ మొదటి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. 104 పరుగులకే ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కట్టడి చేసింది. కానీ 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టకుండా నిలిచింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Team India: 150 పరుగులకే చేతులెత్తేసిన టీమిండియా.. టాప్ స్కోర్ ఎంతంటే..

Team India: 150 పరుగులకే చేతులెత్తేసిన టీమిండియా.. టాప్ స్కోర్ ఎంతంటే..

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నితీష్ రెడ్డి 41 పరుగులు మినహా ఏ ఒక్కరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లు విధ్వంసం సృష్టించి టీమిండియాను కట్టడి చేశారు.

India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో భారత్ బ్యాటింగ్.. కీలక ఆటగాళ్లు లేకుండానే..

India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో భారత్ బ్యాటింగ్.. కీలక ఆటగాళ్లు లేకుండానే..

నేటి నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మొదలైన మొదటి మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచుకు కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు.

Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆ దేశం మాదిరిగానే..

Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆ దేశం మాదిరిగానే..

16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించే చట్టాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటగా ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఇది త్వరలో అమల్లోకి రానుంది. అయితే ఈ క్రమంలో యూకే కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Marcus Stoinis: స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు

Marcus Stoinis: స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు

Marcus Stoinis: ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు చూపించాడు మార్కస్ స్టొయినిస్. పిడుగొచ్చి మీద పడ్డట్లు దాయాది బౌలర్ల మీద పడ్డాడీ ఆసీస్ హిట్టర్. దొరికిన బాల్‌ను దొరికినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు.

IND vs AUS: ఆ కుర్రాడి క్లాస్ చూస్తుంటే మతిపోతోంది..మా బౌలర్లకు ఇక చుక్కలే

IND vs AUS: ఆ కుర్రాడి క్లాస్ చూస్తుంటే మతిపోతోంది..మా బౌలర్లకు ఇక చుక్కలే

ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ జట్టులో స్టాండప్ ప్లేయర్లుగా ఉన్నారు.

Dhruv Jurel: ఆసీస్‌ను వదలని జురెల్.. మరోమారు వణికించాడు

Dhruv Jurel: ఆసీస్‌ను వదలని జురెల్.. మరోమారు వణికించాడు

యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ ఆస్ట్రేలియాను వదలడం లేదు. వరుసబెట్టి ఫైటింగ్ నాక్స్ ఆడుతూ భయపెడుతున్నాడు. సిసలైన బ్యాటింగ్ మజా ఏంటో చూపిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి