Home » Australia
ఆస్ట్రేలియాలో క్రీడలు, మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం శుక్రవారం విక్టోరియా రాష్ట్రం మెల్బోర్న్ నగరంలో అక్కడి ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది.
Sam Konstas: సెలెబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సర్వసాధారణమే. అయితే ఇలా ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి అనూమ్య ఘటనలు చోటుచేసుకుంటాయి.
కొడుకు బౌలింగ్ వేయడం, బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని తండ్రి క్యాచ్ పట్టడం.. అదీ ఇంటర్నేషనల్ క్రికెట్లో! ఊహకు కూడా అందని ఈ ఘటన బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్ కొంచెంలో బతికిపోయాడు. అతడి అదృష్టం బాగుండటంతో సేఫ్ అయ్యాడు. కాస్త అటు ఇటైనా డేవిడ్ భాయ్ ఫుల్ డేంజర్లో పడేవాడు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దోమకాటుకు గురై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఇళ్లల్లో గుడ్ నైట్, ఆల్ఔట్ వంటివి దోమల నివారణ మందులు పెట్టనిదే నిద్రపోరంటే అతిశయోక్తి కాదు.
భారత్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో ఐదో మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1తో ఆసీస్ సిరీస్‌ని కైవసం చేసుకుంది. కంగారూ జట్టు పదేళ్ల తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సిడ్నీ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. ఈ క్రమంలో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయితే టీమిండియా ఓటమికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాపై చివరి టెస్టులో భారత బౌలర్లు తమ పెర్ఫార్మెన్స్తో ఆశ్చర్యపరిచారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా, ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 181 పరుగులకే 10 వికెట్లు కోల్పోయారు.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తలపడుతోంది. ఈ మ్యాచులో టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆసీస్ జట్టుతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచులో టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. తొలి ముగ్గురు బ్యాట్స్మెన్లు 21 ఓవర్లకే పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసింది.