• Home » August 15

August 15

BJP: 11 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

BJP: 11 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 11 నుంచి 15 వరకు వైభవంగా జరుపుకోవాలని బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు(Dr. N. Gautam Rao) పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరయోధులను స్మరించుకోవాలని ఆయన కోరారు.

PM Modi  : ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కలకాలం గుర్తుండిపోవాలి

PM Modi : ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కలకాలం గుర్తుండిపోవాలి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా(ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం) వేడుకలను కలకాలం గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

August 15: ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

August 15: ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్‌ భారత్‌’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్‌ను రూపొందించారు.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి: రామకృష్ణ

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి: రామకృష్ణ

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

SpiceJet: విమానం టికెట్లపై భారీ తగ్గింపు.. 1515 రూపాయలకే విమానం ఎక్కొచ్చట..!

స్పైస్‌జెట్ టికెట్ ధరలపై ఒక బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్యాక్స్‌లతో కలిపి కూడా 1,515 రూపాయలకే విమాన టికెట్ ధరను పొందే అవకాశం కల్పించింది. కేవలం 15 రూపాయలతో కోరుకున్న సీట్లను ఎంచుకునే అవకాశం కూడా స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది.

August 15: టమోటా ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కిలో టమోటా..

August 15: టమోటా ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కిలో టమోటా..

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

Independence Day: భారత్‌లో మాత్రమే కాదండోయ్.. ఆగస్టు 15న ఆ 4 దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!

ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి