Home » atchannaidu
ఏపీలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరండంటూ టీడీపీ సర్పంచి కొండా పురుషోత్తంను మారణాయుధాలతో బెదిరించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో..