• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

Atchannaidu: త్వరలో కొత్త చట్టం.. అచ్చెన్న షాకింగ్ కామెంట్స్

Atchannaidu: త్వరలో కొత్త చట్టం.. అచ్చెన్న షాకింగ్ కామెంట్స్

సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...

Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...

Andhrapradesh: రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

Minister Atchannaidu: నష్టపోయిన ప్రతి రైతుకు  అండగా టీడీపీ..

Minister Atchannaidu: నష్టపోయిన ప్రతి రైతుకు అండగా టీడీపీ..

తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు.

AP Ministers: వరద ముంపు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి..  ఏపీ మంత్రుల ఆదేశాలు

AP Ministers: వరద ముంపు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి.. ఏపీ మంత్రుల ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కె.గంగవరం మం. కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, మంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్‌ పర్యటించారు.

Minister Atchannaidu: పొలం పిలుస్తోందిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

Minister Atchannaidu: పొలం పిలుస్తోందిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈనెల 23నుంచి "పోలం పిలుస్తోంది"(Polam Pilustondi) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువుల వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.

Minister Atchannaidu: పశు పోషకులకు శుభవార్త చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..

Minister Atchannaidu: పశు పోషకులకు శుభవార్త చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Atchannaidu: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

Atchannaidu: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు.

 Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న  కీలక నిర్ణయాలు

Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.

Atchannaidu: మత్స్యశాఖను చూస్తే బాధనిపిస్తోంది...

Atchannaidu: మత్స్యశాఖను చూస్తే బాధనిపిస్తోంది...

Andhrapradesh: మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం జాతీయ మత్స్యశాఖ దినోత్సవరం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు.

Minister  Atchannaidu: బొత్స సత్యనారాయణపై మంత్రి  అచ్చెన్నాయుడు ఫైర్

Minister Atchannaidu: బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన ట్వీట్‌పై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి