• Home » Asian Games 2023

Asian Games 2023

AP CM: సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ మెడల్ విన్సర్స్

AP CM: సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ మెడల్ విన్సర్స్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏషియన్ గేమ్స్ మెడల్ విన్నర్స్ శుక్రవారం కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోనేరు హారిక, బి అనుషా, యర్రాజీ జ్యోతి తదితరులు సీఎం జగన్‌ను కలిశారు.

Anand Mahindra: 'అతడి ధైర్యం, సంకల్పం అన్‌స్టాపబుల్.. కచ్చితంగా ఆదుకుంటా'

Anand Mahindra: 'అతడి ధైర్యం, సంకల్పం అన్‌స్టాపబుల్.. కచ్చితంగా ఆదుకుంటా'

సోషల్ మీడియా (Social Media) లో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Asian Games 2023: పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. కాంస్య పతకం కైవసం

Asian Games 2023: పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. కాంస్య పతకం కైవసం

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో శనివారం నాడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది.

Asian Games 2023: వర్షం వల్ల ఫైనల్ రద్దు.. అయినా టీమిండియాకు గోల్డ్ మెడల్

Asian Games 2023: వర్షం వల్ల ఫైనల్ రద్దు.. అయినా టీమిండియాకు గోల్డ్ మెడల్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత్ పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది.

Asian Games 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీకి చేరువలో భారత్..!!

Asian Games 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీకి చేరువలో భారత్..!!

ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 72 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు అందుకోనుంది.

Asian Games 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. గోల్డ్ మెడల్ పక్కా.. ఎందుకంటే..?

Asian Games 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. గోల్డ్ మెడల్ పక్కా.. ఎందుకంటే..?

ఆసియా గేమ్స్‌లో పురుషుల విభాగంలో టీమిండియా గోల్డ్ మెడల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆప్ఘనిస్తాన్ కావడం గమనించాల్సిన విషయం.

Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!

Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!

ఈ కుర్రాడి జీవితం గురించి తెలిస్తే అన్ని వనరులు ఉండీ సక్సెస్ కాకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పే యువత సిగ్గుపడతారు.

Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

Neeraj Chopra: జాతీయ జెండాను విసిరిన ప్రేక్షకుడు.. కింద పడిపోతుందేమోనని నీరజ్ చోప్రా చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా..!

భారతదేశానికి బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా అదే రోజున మరొక సంఘటన ద్వారా దేశ ప్రజల మనసు దోచేశాడు.

Asian Games 2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి