• Home » Asia cup 2023

Asia cup 2023

VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్న సంగతి తెలిసిందే.

Virat Kohli: నాలుగో స్థానానికి విరాట్ కోహ్లీనే బెస్ట్.. డివిల్లియర్స్ ఇంకా ఏమంటున్నాడంటే..?

Virat Kohli: నాలుగో స్థానానికి విరాట్ కోహ్లీనే బెస్ట్.. డివిల్లియర్స్ ఇంకా ఏమంటున్నాడంటే..?

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై డివిల్లియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు.

Asia Cup 2023: ఈ రెండు జట్లను లైట్ తీసుకుంటే.. టీమిండియా ఖేల్ ఖతమ్..!!

Asia Cup 2023: ఈ రెండు జట్లను లైట్ తీసుకుంటే.. టీమిండియా ఖేల్ ఖతమ్..!!

ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ కూడా అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడ్డాయి. మరి ఈసారైనా టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలుస్తుందా లేదా మరోసారి నిరాశ పరుస్తుందా?

Asia Cup 2023: శ్రీలంక జట్టుకు షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

Asia Cup 2023: శ్రీలంక జట్టుకు షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్‌మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది.

Asia Cup 2023: ఫ్యాన్ మేడ్ టీమ్.. కెప్టెన్‌గా ధావన్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

Asia Cup 2023: ఫ్యాన్ మేడ్ టీమ్.. కెప్టెన్‌గా ధావన్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

ఆసియా కప్ కోసం పలువురు అభిమానులు సెలక్టర్లు ఎంపిక చేసిన టీమిండియాకు ధీటుగా తమకు నచ్చిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఫ్యాన్ మేడ్ టీమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టీమ్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

Asia Cup 2023: టీమిండియా ఎంపికపై వివాదాలు ఆపండి.. విమర్శలపై గవాస్కర్ ఆగ్రహం

ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్‌పై విమర్శలు చేస్తున్న వారిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలు సృష్టించడం ఆపండంటూ మండిపడ్డారు.

Tilak Varma: ఆసియా కప్‌లో సత్తా చాటుతా.. రోహిత్ వల్లే ఇదంతా..!!

Tilak Varma: ఆసియా కప్‌లో సత్తా చాటుతా.. రోహిత్ వల్లే ఇదంతా..!!

తన అంతర్జాతీయ క్రికెట్‌కు ముఖ్య కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని తిలక్ వర్మ వెల్లడించాడు. ఐపీఎల్ సమయంలో ఒత్తిడికి గురైన ప్రతీసారి రోహిత్ తనతో తరచూ మాట్లాడేవాడని.. మ్యాచ్ ఆడే సమయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు అని తెలిపాడు. అంతేకాకుండా ఎటువంటి సందేహాలు ఉన్నా తనను అడగాలని రోహిత్ చెప్పేవాడని తెలిపాడు.

Team India: ఆసియా కప్ జట్టులో 8 మంది ముంబై టీమ్ ఆటగాళ్లు..!!

Team India: ఆసియా కప్ జట్టులో 8 మంది ముంబై టీమ్ ఆటగాళ్లు..!!

ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది ఆటగాళ్లలో 8 మంది ముంబై జట్టుకు చెందినవారే ఉన్నారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అందులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ , జస్‌ప్రీత్ బుమ్రా వంటి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడారని అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కూడా గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడాడని పోస్టులు చేస్తున్నారు.

ఇది క్లబ్ క్రికెట్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్.. టీమిండియా నంబర్ 4 బ్యాటింగ్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

ఇది క్లబ్ క్రికెట్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్.. టీమిండియా నంబర్ 4 బ్యాటింగ్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా నంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Asia Cup 2023: మస్తు సంతోషంగా ఉన్న రోహిత్ శర్మ.. ఎందుకంటే..?

Asia Cup 2023: మస్తు సంతోషంగా ఉన్న రోహిత్ శర్మ.. ఎందుకంటే..?

రానున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌నకు ఆటగాళ్లంతా అందుబాటులో ఉండడం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగే రోజు ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో ఉంటే తాను చాలా సంతోషిస్తానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి