• Home » Asia cup 2023

Asia cup 2023

IND vs PAK: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టు ఇదే!

IND vs PAK: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టు ఇదే!

తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

Team India: పాకిస్థాన్ పేసర్‌ను కౌగిలించుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

Team India: పాకిస్థాన్ పేసర్‌ను కౌగిలించుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

కాసేపట్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ సమరంలో ఎవరు గెలుస్తారా అని అభిమానులు టెన్షన్ పడుతుండగా ఆటగాళ్లు మాత్రం ఎంతో జాలీగా గడుపుతున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

IND Vs PAK: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. టీమిండియా పరిస్థితేంటి?

IND Vs PAK: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. టీమిండియా పరిస్థితేంటి?

శ్రీలంకలోని క్యాండీలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ 90 శాతం వర్షం పడొచ్చని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో అంపైర్లు హై ఓల్టేజ్ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.

Rohit Sharma: పాకిస్థాన్‌‌పై టీమిండియా కెప్టెన్ ప్రశంసలు.. ఇలా అయితే కష్టమేగా..?

Rohit Sharma: పాకిస్థాన్‌‌పై టీమిండియా కెప్టెన్ ప్రశంసలు.. ఇలా అయితే కష్టమేగా..?

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టు ఎంతో కష్టపడిందని అభిప్రాయపడ్డాడు. కీలక మ్యాచ్‌‌కు ముందు ప్రత్యర్థిని పొగడటంపై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

IND Vs PAK: అభిమానులకు నిరాశ తప్పదా? దాయాదుల పోరుకు వర్షం ముప్పు

IND Vs PAK: అభిమానులకు నిరాశ తప్పదా? దాయాదుల పోరుకు వర్షం ముప్పు

శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి.

Virat Kohli: మరో 79 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డు

Virat Kohli: మరో 79 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు.

Asia Cup 2023: తోక ముడిచిన బంగ్లా పులులు.. తక్కువ స్కోరుకే ఆలౌట్

Asia Cup 2023: తోక ముడిచిన బంగ్లా పులులు.. తక్కువ స్కోరుకే ఆలౌట్

శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండా బంగ్లా పులులు తోక ముడిచారు. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

IND vs PAK: తెలుగోడికి చోటు దక్కుతుందా? రోహిత్‌కు జతగా అతడే.. పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

IND vs PAK: తెలుగోడికి చోటు దక్కుతుందా? రోహిత్‌కు జతగా అతడే.. పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రోహిత్‌కు జతగా ఓపెనింగ్‌లో ఎవరు ఆడబోతున్నారనే దానిపై సందిగ్ధం నెలకొంది.

Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

బుధవారం నాడు ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్‌షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.

Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి