• Home » Ashwin

Ashwin

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా, సామ్ కరన్‌ను వదులుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కేకి అశ్విన్ కీలక సూచనలు చేశాడు. జడేజా, కరన్ స్థానంలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌లను ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు.

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

Ashwin: అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం: అశ్విన్

మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్‌కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.

Ind vs Eng third Test Match: పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..

Ind vs Eng third Test Match: పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..

లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది.

Ravichandran Ashwin: నా రిటైర్మెంట్‌కు ఎవరూ కారణం కాదు.. నాకు ఎవరిపైనా కోపం లేదు: అశ్విన్

Ravichandran Ashwin: నా రిటైర్మెంట్‌కు ఎవరూ కారణం కాదు.. నాకు ఎవరిపైనా కోపం లేదు: అశ్విన్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఘనమైన వీడ్కోలు లేకుండానే నిష్క్రమించాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌.. అవసరమెంత?

Ravichandran Ashwin: అశ్విన్‌.. అవసరమెంత?

రవిచంద్రన్‌ అశ్విన్‌.. భారత్‌ తరఫున టెస్టుల్లో 536 వికెట్లు తీయడంతో పాటు ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్న అనుభవం అతడిది.

Virat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..

Virat Kohli: చెన్నై టెస్ట్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన.. విరాట్ కోహ్లీ ఎలా అభినందించాడో చూడండి..

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడమే కాకుండా, ఆరు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు.

MS Dhoni: ``శ్రీశాంత్‌ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు``.. ధోనీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించిన అశ్విన్!

MS Dhoni: ``శ్రీశాంత్‌ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు``.. ధోనీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించిన అశ్విన్!

మహేంద్ర సింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అతడి ప్రశాంతత. ఒత్తిడి సమయాల్లో కూడా కూల్‌గా ఉండి జట్టును విజయ తీరాలకు చేరుస్తాడనే కారణంతో అతడిని అందరూ ``మిస్టర్ కూల్`` అని పిలుస్తుంటారు. అలాంటి ధోనీకి కోపం గనుక వస్తే తీవ్ర స్థాయిలో ఉంటుందట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి