• Home » Asaduddin Owaisi

Asaduddin Owaisi

Hyderabad: పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్.. ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక

Hyderabad: పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్.. ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత(Madhavilatha) సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

Asaduddin Owaisi: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ మద్దతు..

Asaduddin Owaisi: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ మద్దతు..

హైదరాబాద్‌ మినహా మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్‌ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.

Asaduddin Owaisi: 15 సెకన్లు కాదు.. గంట తీస్కోండి

Asaduddin Owaisi: 15 సెకన్లు కాదు.. గంట తీస్కోండి

ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్‌ కౌర్‌కు గంట సమయం ఇవ్వండి.

Navaneet Kour: మీకైతే 15 నిమిషాలు..  మాకు 15 సెకన్లు చాలు

Navaneet Kour: మీకైతే 15 నిమిషాలు.. మాకు 15 సెకన్లు చాలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెచ్చగొట్టే సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్‌కౌర్‌ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.

Telangana Politcs: ఈ ఐదుగురు తమకు తాము ఓటేసుకోలేరు..

Telangana Politcs: ఈ ఐదుగురు తమకు తాము ఓటేసుకోలేరు..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు.

AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..

AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Delhi: సిగ్గెందుకు.. వాటి వాడకంలో మేమే టాప్.. అసద్ సంచలన వ్యాఖ్యలు

Delhi: సిగ్గెందుకు.. వాటి వాడకంలో మేమే టాప్.. అసద్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు.

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

Lok Sabha Polls 2024: బీజేపీ దెబ్బకు.. పాత బస్తీలో కొత్త దోస్తీ!

బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి