• Home » Arrest

Arrest

Youtube: బ్యాంక్‌ దోపిడీ ఎలా చేయాలి...? యూట్యూబ్‌ చూస్తూ చోరీకి యత్నం

Youtube: బ్యాంక్‌ దోపిడీ ఎలా చేయాలి...? యూట్యూబ్‌ చూస్తూ చోరీకి యత్నం

యూట్యూబ్‌(Youtube) చూస్తూ బ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్‌ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.

Video Morphing  Case:  అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్

Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్

హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Loksabha Polls: బీఆర్ఎస్ నేత కృషాంక్ అరెస్ట్.. ఎందుకంటే..?

Loksabha Polls: బీఆర్ఎస్ నేత కృషాంక్ అరెస్ట్.. ఎందుకంటే..?

భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్‌ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్‌పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.

Mahadev Betting App Case: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు, పోలీస్ రిమాండ్

Mahadev Betting App Case: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు, పోలీస్ రిమాండ్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్‌ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.

Hyderabad: ఫుట్‌పాత్‌లు, ఆటోల్లో నిద్రిస్తున్న వారే టార్గెట్‌...

Hyderabad: ఫుట్‌పాత్‌లు, ఆటోల్లో నిద్రిస్తున్న వారే టార్గెట్‌...

రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నల్లకుంట పోలీసులు(Nallakunta Police) అరెస్ట్‌ చేశారు.

Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..

Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..

ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు.

Kavitha: నేడు మరోసారి  కోర్టు ముందుకు కవిత.. హాజరుపర్చనున్న సీబీఐ..

Kavitha: నేడు మరోసారి కోర్టు ముందుకు కవిత.. హాజరుపర్చనున్న సీబీఐ..

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. శుక్రవారం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.

Tirumala: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌

Tirumala: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌

తాను ఐఏఎస్‌ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ జాయింట్‌ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు...

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి